Vijayawada: విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని భాస్కర్ భవన్ క్యాంపస్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని లెక్చరర్ కాలితో తన్నిన ఘటన సంచలనం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యార్థిని చెంపలపై కొట్టడంతోపాటు కాలితో తన్నిన లెక్చరర్‌ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. తరగతిలో తోటి విద్యార్థితో మాట్లాడినందుకు ఓ విద్యార్థిని శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్ అందరి ముందు చెంపపై…