Shikar Dhawan was stumped brilliantly by Heinrich Klaasen: క్రికెట్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్స్ స్టంపింగ్ చేయడం మాములే. స్పిన్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా ఉండి.. స్టంపింగ్ చేస్తుంటారు. ఫాస్ట్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా.. వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ స్టంపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.. ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుపు స్టంపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం…
Jaydev Unadkat Last Over Video: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ అందరినీ భయపెట్టాడు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా.. ఉనాద్కట్ బౌలింగ్ సన్‌రైజర్స్ జట్టునే కాకుండా, అభిమానులను కూడా టెన్షన్ పెట్టింది. జయదేవ్ సిక్సులు ఇస్తూ, వైడ్‌లు వేస్తూ.. మ్యాచ్‌ను నరాలు తెగే ఉత్కంఠకు తీసుకెళ్లాడు. చివరకు ఈ మ్యాచ్‌లో విజయం హైదరాబాద్ జట్టును వరించింది. ఫలితంగా…
SRH Hero Nitish Kumar Reddy about Pawan Kalyan’s Narajugakura Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి పేరే మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ చెలరేగడమే ఇందుకు కారణం. 10 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 64 పరుగులే అయినా.. 20 ఓవర్లు ముగిసేసరికి 182 స్కోర్ చేసిందంటే కారణం నితీశ్. ప్రతికూల పరిస్థితుల్లో చెలరేగి ఆడిన ఈ…
Telugu Player Nitish Kumar Reddy Stats and Info: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు ఆటగాడు సత్తాచాటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5…
నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చండీఘర్ వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. Also read: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..! ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మొదట్లో కాస్త తడబడుతానే స్కోర్ బోర్డును నడిపించారు బ్యాట్స్మెన్స్. ఇక…
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా చంఢీఘర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో రెండు విజయాలను అందుకోగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా నాలుగు…
హైదరాబాద్.. ఈ మహానగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేటివి చార్మినార్., ఆ తర్వాత దమ్ బిర్యాని. హైదరాబాద్ కు వచ్చామంటే అక్కడ లభించే దమ్ బిర్యాని తినకుండా వెళ్లేవారు చాలా తక్కువ. హైదరాబాదులో వండే దమ్ బిర్యాని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. విదేశీయులు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా బిర్యాని టేస్ట్ చేయకుండా వెళ్ళరు. ఇకపోతే నేడు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు.…
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఫామ్ లో ఉన్న జట్లలో ఒకటి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో మూడు గేమ్ లు అడ్డాగా., వాటిలో రెండు గెలిచారు. వారి…
సన్ రైజర్స్ ఆటగాడు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ గురువారం నాడు తన 33 పుట్టినరోజు వేడుకలను హైదరాబాదులో జరుపుకున్నారు. అయితే ఇందులో విశేషమేముంది.. అని అనుకుంటున్నారు కదా.. కానీ స్టార్ బౌలర్ నటరాజన్ పుట్టినరోజు వేడుకకి అనుకొని ఓ అతిథి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉండే వారికి షాకిచ్చాడు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..? తమిళ స్టార్ హీరో అజిత్. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నేడు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్,…
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది.