ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. శిఖర్ ధావన్ (28) పరుగులు చేయగా పృథ్వీ షా(53) అర్ధశతకంతో రాణించాడు. అయితే వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత స్మిత్(34), రిషబ్ పంత్ (37) ముడో వికె