IPL 2024 Playoffs Chances: ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. మార్చి 22 ఆరంభం అయిన ఈ టోర్నీ.. నెల రోజులకు పైగా క్రికెట్ ఆభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ టీమ్స్ ఏవి, ఏ…
Sunrisers Hyderabad Playoffs Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. అటు హైదరాబాద్, ఇటు లక్నోకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే.. ఇరు జట్లకు విజయం తప్పనిసరి. గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత…