RCB vs SRH: నేడు (శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నో వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఈరోజు మ్యాచ్ గెలిస్తే, టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రయాణాన్ని విజయంతో ముగించాలని భావిస్తోంది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ రజత్…
SRH Playing XI vs RCB in IPL 2024: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్‌సీబీ 262 పరుగులు చేసి…