Sunrisers Hyderabad Eye on IPL 2024 Title: ఎట్టకేలకు ‘ఆరెంజ్ ఆర్మీ’ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. నాలుగేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకూ తలో పాయింట్ వచ్చింది. 15 పాయింట్లతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 2020 తర్వాత…