రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులతో డాన్స్ చేయిస్తాడు.. ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ అంటే ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ వుంది..దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా దేవీ శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ…