‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు…