టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా…