Sreenath Bhasi Arrest: హిట్ అండ్ రన్ కేసులో మలయాళ మంజుమ్మల్ బాయ్స్ సినిమా నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు సమాచారం. మట్టంచేరి ప్రాంతానికి చెందిన ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఘటన గత నెలలో కొచ్చిలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 8న రాంగ్ డైరెక్షన్‌లో వస్తున్న భాసీ కారు ఫిర్యాదుదారు స్కూటర్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందని ఆరోపించారు.…
Sreenath Bhasi: మలయాళ కుర్ర హీరో శ్రీనాథ్ బాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనాథ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.