Sreemukhi getting Married Soon Says Mukku Avinash: నటిగా కెరీర్ ప్రారంభించి తర్వాత యాంకర్ గా మారింది శ్రీముఖి. యాంకర్ గా మారిన తర్వాత పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంటర్ అయ్యి అక్కడ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్గా కూడా చేస్తూనే మరోపక్క చిన్న చిన్న పాత్రలలో కూడా మెరుస్తూ…