అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరగా ‘ఏజెంట్’ మూవీతో రాగా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని రీసెంట్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ ‘లెనిన్’ మొదలు పెట్టాడు . అఖిల్ నుంచి ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ సినిమా ఫుల్…