Sreeleela: పెళ్లి సందడి హీరోయిన్ ఓ థియేటర్లో టిక్కెట్లు అమ్మడంతో కొనేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల.
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని మేకర్స్ విడుదల చేశారు. ముందొచ్చిన ‘జింతాక్’…
35 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను అందుకుని రవితేజా పాటల్లో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పిందే 'థమాకా'లోని 'జింతాక్' సాంగ్. అంతే కాదు 250 మిలియన్లకు పైగా ఇన్ స్టా రీల్స్ ఈ పాటపై రావడం మరో రికార్డ్!
Balakrishna : అఖండ మూవీ ఘన విజయం తర్వాత బాలయ్య కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Kireeti Reddy: ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను నిర్మిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ ని విడుదల చేశారు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ (NBK108) చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం చకచకా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూతురి పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయడమూ జరిగింది. హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల్ని ఎంపిక చేసి.. సెట్స్ మీదకి తీసుకెళ్లడమే తరువాయి. ఈ…