ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఇక శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందనే…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో…
శ్రీలీల… ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. తెలుగు అమ్మాయి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం తెచ్చుకోవడం గొప్ప విషయం. ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా యాక్ట్ చేసిన శ్రీలీల నెక్స్ట్ కూడా పెద్ద సినిమాలే చేసే అవకాశం ఉంది. అయితే శ్రీలీల పేరు వినగానే బాబోయ్ మాకు వద్దు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే…
టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి వెళ్లింది.. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ…
నితిన్ హీరోగా, వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో యువ హీరోయిన్ శ్రీలీల కథానాయిక కాగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా విడుదల కావడం మైనస్ అయింది. నితిన్ నటన, వినోదం.. శ్రీలీల డాన్స్, సాంగ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ…