Dhanashree Verma : డ్యాన్సులో శ్రీలీలను బీట్ చేస్తున్న యువ క్రికెటర్ భార్య
- డ్యాన్స్ ఇరగదీస్తున్న క్రికెటర్ భార్య
- దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్
- ఈమె ముందు శ్రీలీల జుజూబీ అంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanashree Verma : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వారిలో ధనశ్రీ వర్మ ఒకరు. ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా, ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. నిత్యం తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఈ అమ్మడు. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్‌లో నటిగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఆకాశం దాటి వస్తావా సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీలో కొరియోగ్రాఫర్ యష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో యష్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also:Umpire Injury: అయ్యో ఎంతపనాయె.. అంపైర్ కన్ను, మూతి పగిలిపోయాయిగా! పెర్త్ మైదానంలోనే
Also Read
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఆకాశం దాటి వస్తావా సినిమాలో మరో హీరోయిన్ గా భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెకండ్ లీడ్ హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు ధనశ్రీ వర్మను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ బ్యూటీ డ్యాన్సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బాడీలో టింజ్.. నరాల్లో వేడి.. స్ప్రింగు లాంటి బాడీ లాంగ్వేజ్.. స్పీడ్ వగైరా అర్థమైపోతాయి
చాహల్ తో పెళ్లికి ముందు నటిగా, మోడల్ గా ధనశ్రీ సుపరిచితురాలే. అంతకుమించి మంచి డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్న బ్యూటీగాను పేరు తెచ్చుకుంది. డ్యాన్సుల్లో సాయిపల్లవి, శ్రీలీలతో పోటీపడే సత్తా ఈ అమ్మడికి ఉందనే చెప్పుకోవాలి. అంతగా ఇన్ స్టాలో ధనశ్రీ పోస్ట్ చేసిన డ్యాన్సింగ్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. స్టూడియోలో కొలీగ్స్ కి చెమటలు పట్టించే రేంజులో స్టెప్పులేస్తోంది ఈ బ్యూటీ. పలు వాణిజ్య ప్రకటనల్లోను తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో అదరగొట్టిన వీడియోలు ఇన్ స్టాలో ఉన్నాయి. ఆదిత్యా రాయ్ కపూర్ తో కలిసి `బాబు కి బేబి` పాటలోను ధనశ్రీ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్లతో అలరించింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!