Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమా చేస్తోంది. అమ్మడి ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఉన్నాయి. అది గనుక హిట్ అయితే తన కెరీర్ కు మళ్లీ ఊపు వస్తోందని భావిస్తుంది…