Bhagavanth Kesari Movie Unit Unveils First Look Of Sreeleela: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాతో యంగ్ బ్యూటీ ‘శ్రీలీల’ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే అయినా కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సందడితో వచ్చిన క్రేజ్‌తో శ్రీలీల వరుస సినిమాలు చేసింది. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ఈ కన్నడ భామ సీనియర్ హీరోలతో…