తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల. ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, కోలీవుడ్ వైపు కూడా అడుగులు వేయడం ఆమె కెరీర్‌కి మరో మైలురాయి కానుంది. ఇప్పటికే ఆమె నటిస్తున్న తొలి తమిళ సినిమా ‘పరాశక్తి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శివ కార్తికేయన్ హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందట. ఈ…