టాలీవుడ్‌లో కొత్త కథానాయకుడిగా కిరీటి రెడ్డిను పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘జూనియర్’. ఈ నెల జూలై 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలగలిపిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ రూపొందించారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటించడంతో, సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. విడుదలైన ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్‌ని పెంచాయి. అయితే, ఈ సినిమా కోసం శ్రీలీల తీసుకున్న…