యంగ్ హీరో శర్వానంద్ “శ్రీకారం” నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారని తెలుస్తోంది. బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి గానూ ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం…