Sreeja Konidela Instagram Story Became Hot Topic: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె అప్పట్లో మీడియా ముందుకు వచ్చి తమ ప్రాణహాని గురించి కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే శిరీష్ భరద్వాజ్ నుంచి విడి పోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో…