Sree Vishnu New Movie Update: పండగ వచ్చిందంటే సినిమా అప్‌డేట్స్ ఎన్నో వస్తుంటాయి. ఉగాది పండగ సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్ మీడియా కళకళలాడుతోంది. ఉగాది పండగ వేళ మాస్‌మహారాజ రవితేజ కొత్త చిత్రాన్ని ప్రకటించగా.. నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక టాలీవుడ్ యంగ్ అండ�