కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు. తెరపై హీరోనే ఎక్కువ కనిపిస్తాడు, హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలోనే గ్లామర్ షో, సాంగ్స్, రెండు మూడు డైలాగులు చెప్పేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాదాపు అందరి హీరోయిన్స్ కథ ఇదే, అయితే ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా… కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా తమకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం…
Dhamaka Movie Controversy : మాస్ మాహారాజా రవితేజ, శ్రీలీల నటిస్తోన్న సినిమా ధమాకా. ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో తమను అవమానించారంటూ ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
Dhamaka Mass Cracker: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధమాకా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలోను కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్రివిక్రమ్ సినిమా అంటే.. సీనియర్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి. అది అందరికి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇంపార్టెన్స్ లేదు కదా అని నార్మల్ హీరోయిన్ ను ఈ డైరెక్టర్ తీసుకోడు. ఖచ్చితంగా ఆ పాత్రకు కూడా స్టార్ హీరోయిన్ ఉండాల్సిదే.. …