Bhagavanth Kesari నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.
Skanda: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది.
Ganesh Anthem Promo from Bhagavanth Kesari Released: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమాలో నందమూరి బాలకృ�
Sree Leela Writes a 3 page letter to sekhar master: యంగ్ హీరోయిన్ శ్రీ లీల చేతిలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. వచ్చిన ఏ ఒక్క సినిమా అవకాశాన్ని కూడా వదులుకోకుండా డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ఆమె నటించిన స్కంద మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో తాజాగా జరిగిన ప్రీ �
Mahesh Fans in tension due to Sree leela: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విచిత్రమో తెలియదు కానీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. ముందుగా కథ మార్చాలని అనుకుని కొంత షూటింగ్ లేట్ చేయగా తర్వాత మహేష్
Megastar’s next film Remake or not: బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు కుర్ర హీరోలకు కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతానికి ఆయన తనకు మేనల్లుడు వరసయ్యే దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నా
Vijay Deverakonda -Gowtam Tinnanuri film shoot begins today: విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి �
కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు. తెరపై హీరోనే ఎక్కువ కనిపిస్తాడు, హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలోనే గ్లామర్ షో, సాంగ్స్, రెండు మూడు డైలాగులు చెప్పేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాదాపు అందరి హీరోయిన్స్ కథ ఇదే
Dhamaka Movie Controversy : మాస్ మాహారాజా రవితేజ, శ్రీలీల నటిస్తోన్న సినిమా ధమాకా. ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో తమను అవమానించారంటూ ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.