Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని…