Sraddha Kapoor to do Special song in Pushpa 2: పుష్ప2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం బ్యూటీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అనిమల్ సినిమా చూసిన తర్వా…