“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఏదేమైనా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అనేక కేంద్రాలలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఏరియావైజ్ కలెక్షన్స్ :నైజాం రూ. 0.48 కోట్లుసీడెడ్ రూ.0.25…