యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స్పై’ ఒకటి. ‘కార్తికేయ 2’ తర్వాత ఇది అతని రెండో పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా అవతారమెత్తుతున్నాడు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా ఎడ్ ఎంటర్టైన్మెంట్స్‌పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది. థీమ్‌కి తగినట్టుగానే ఈ వీడియో మెప్పించిందని…