నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను ఇంకొకరు వాడుకుంటరు. మీ తెలివి, శ్రమ మరొకరికి పెట్టుబడిగా మారుతాయి. కాబట్టి మీ ఆలోచనలను పెట్టుబడికి మార్గాలుగా మలుచుకోవాలి. ఒక చిన్న ఆలోచన మీ స్టేటస్ ను మార్చేస్తుంది. డబ్బు సంపాదనపై దృష్టిపెట్టాలి. సంపద క్రియేట్ చేయాలంటే ఒక్క బిజినెస్ తోనే సాధ్యం. స్వయం ఉపాధి పొందాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్నా వ్యాపారమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ పెట్టుబడితో…