Home
Sports News
Sports News News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ * తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు.. నవమి సందర్భంగా 26న పార్లమెంట్‌కు సెలవు.. సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026ను ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్‌షా * నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి క్షేత్రస్థాయి పర్యటన.. మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో వేర్వేరుగ సమావేశం అయ్యే అవకాశం.. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చించనున్న మంత్రి..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా * త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం… * ఇవాళ… -
Semi Final Clash: ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు.. ఇటలీతో కీలక పోరుకు సై.!
India Womens Hockey Team : భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ ఇప్పటికే ప్రపంచకప్‌లో తమ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్, ఇప్పుడు తమ తదుపరి లక్ష్యమైన టైటిల్ విజయంపై కన్నేసింది. ఈ టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్, సెమీఫైనల్‌కు చేరడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలన్న మొదటి లక్ష్యాన్ని చేరుకుంది. అయితే, కేవలం అర్హతతోనే సంతృప్తి చెందకుండా, చాంపియన్లుగా నిలవాలన్న పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు. సెమీఫైనల్లో… -
Imran Khan: ప్లే బాయ్.. హ్యాండ్సమ్.. క్రికెట్లో తోపు.. చివరకు జైలు గోడల మధ్య చిక్కుకుపోయాడు.. ఇమ్రాన్‌ఖాన్ గూస్బంప్స్ స్టోరీ!
‘The Cornered Tiger..’ ఈ పదం ఇమ్రాన్‌ఖాన్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యర్థులను వణికించిన ఇమ్రాన్ ఖాన్.. ఈరోజు జైలు గోడల మధ్య దిక్కుతోచని స్థితిలో బతుకీడ్చుతున్నారు. ఒకప్పుడు బంతి చేతిలోకి తీసుకుంటే సామ్రాజ్యాలను కూల్చినట్టు ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను ఛిద్రం చేసిన ఆ మనిషి.. ఇప్పుడు పాకిస్థాన్ జైలు అధికారుల ప్రవర్తనకు లోలోపలే ఛిద్రమవుతున్నారు. ఇమ్రాన్ స్థితిని అర్థంచేసుకున్న సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి… -
Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్.. ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు… -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఆన్లైన్లో పెసర పప్పు ధరపై ఫిర్యాదు.. రూ.5 లక్షలు మాయం.. కాకినాడలో ఆన్లైన్లో కొనుగోలు చేసిన పెసర పప్పు ధర ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయాలు మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హనుమంతరావు ఆన్లైన్ యాప్‌లో పెసరపప్పు ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలో ధర రూ.53గా చూపించగా, డెలివరీ సమయంలో బిల్లులో… -
IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?
IND vs PAK: టీ20 వరల్డ్ కప్‌లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మార్పులపై ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
నీట్ ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు.. సీఎం ఆమోదం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో నర్సింగ్ ప్రవేశాలను NEET-UG పరీక్ష ఆధారంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ మార్గాన్ని అనుసరించడానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.. 2026 – 27 విద్యాసంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు National Eligibility cum Entrance Test (NEET-UG) రాయాల్సి ఉంటుంది.… -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
నా దేవుడు ఎప్పటికి జగనే.. ఉదయం నిద్ర లేవగానే ఆయన ఫొటోకి దండం పెట్టుకుంటా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్ సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.. తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడిన ఆయన, “నా దేవుడు ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే.. ఉదయం నిద్రలేవగానే ఆయన ఫోటోకు దండం పెడతాను.. ఈ మాటను ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను” అని…
తాజావార్తలు
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!