Suryakumar Yadav: టీ20 జాతీయ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల తన శరీరంలో ఏర్పడిన స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లండన్‌కి చేరుకున్నాడు. అక్కడ ఓ స్పెషలిస్ట్ వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చని సమాచారం. 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్‌కి కుడి వైపు కడుపు దిగువ భాగంలో హెర్నియా సమస్య ఏర్పడినట్టు సమాచారం. ఈ సమస్య వల్ల అతను కొంతకాలంగా అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని…
Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య.. శస్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అతి త్వరలో పునరాగమనం చేస్తా అని పేర్కొన్నాడు. ‘శస్త్రచికిత్స…
Suryakumar Yadav to miss IPL 2024 initial matches due to Sports Hernia: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న సూర్య.. మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడట. స్పోర్ట్స్ హెర్నియాతో ముంబై బ్యాటర్ ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. సర్జరీ కోసం జర్మనీ వెళ్లేందుకు…