మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి ఆదరణ లభించింది. Also Read : Mega Star : విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్…