గత 4 దశాబ్దాలుగా తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు రజనీకాంత్. TJ జ్ఞానవేల్ ‘వేట్టైయన్’ చిత్రీకరణ పూర్తి కావడంతో., ఆయన ‘కూలీ’ ని ప్రారంభించబోతున్నాడు. దీనిని లోకేష్ కనగరాజ్ కన్ఫామ్ చేసాడు. అయితే, రజనీకాంత్ తన కొత్త చిత్రం షూటింగ్ కు ముందు హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రను చేయాలనీ ఫిక్స్ అయ్యారు. దింతో నేడు హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్ చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. ఆయన కేదార్‌నాథ్, బద్రినాథ్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే ప్రణాళికలను కూడా…