Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు.
Renu Desai : రేణూ దేశాయ్ సంచలన ప్రటకన చేసింది. తాను భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రవితేజతో తాను నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టైమ్ లో కొన్ని రూమర్లు వచ్చాయని తెలిపింది. రేణూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది ఇక నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తుంది. అన్నింట్లోనూ ఆమెనే…