న్యూ ఇయర్ గిఫ్ట్‌గా తన సెంటిమెంట్‌లో భాగంగా ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. అంటూ స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ లుక్ చూసిన తర్వాత అరాచకం అనేలా ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్‌ను చూడని విధంగా చూపించాడు వంగా. నోటిలో సిగరెట్, చేతిలో మందు బాటిల్‌తో కనిపించాడు ప్రభాస్. ఆ సిగరెట్‌ను హీరోయిన్ త్రిప్తి డిమ్రి వెలిగిస్తుండడం ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని హై ఇచ్చింది. అలాగే.. బ్యాక్…