ప్రభాస్ అభిమానుల్లో ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాపై ఉన్న అంచనాలు సామాన్యమైనవి కావు, ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. అయితే, సెట్స్‌లో ప్రభాస్‌ను సందీప్ వంగా ‘టార్చర్’ పెడుతున్నాడంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి, గతంలో ‘బాహుబలి’ సిరీస్ కోసం రాజమౌళి, ప్రభాస్‌ను ఐదేళ్ల పాటు శారీరకంగా, మానసికగా ఎంతో శ్రమకు…