రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటైన ‘స్పిరిట్’ సెట్స్ నుండి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పిరిట్ నుండి వైదొలిగాడు. ఈ సినిమాపై అంచనాలను పెంచిన ఆడియో టీజర్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ వినబడింది. అందులో ఆయన ఒక జైలర్…