ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చర్చ అభిమానుల్లో ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది. టీమ్ ఇప్పటికే మూడు పవర్…