Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత…