Saindhav Disease in Real life TDP urges Donations: టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్సినిమాలో ఒక అరుదైన జబ్బు బారిన పడిన తన పాపను కాపాడుకోవడానికి 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం పడుతుంది. మామూలు మధ్యతరగతి వ్యక్తిలా కనిపించే సైంధవ్.. అంత ఖరీదైన ఇంజక్షన్ తెచ్చి పాపను కాపాడుకోగలిగాడా.. అందుకోసం అతను ఏం చేశాడు.. చివరికి పాప బతికిందా లేదా అన్నది కథ. ఇదంతా సినిమా…
ప్రపంచంలో ఖరీదైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేరితే అయ్యె ఖర్చు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన మెడిసిన్‌ను వినియోగిస్తుంటారు. అయితే, ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి? ఎంత ఉంటుంది? అంటే చెప్పడం కష్టం అవుతుంది. ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి అంటే జోల్జెన్‌స్మా. ఈ మెడిసిన్ ను అత్యంత అరుదైన స్పైనల్ మస్కులార్ అట్రోపి చికిత్సకు వినియోగిస్తారు. ఎస్ఎంఏ అరుదైన వ్యాధి. ఈ వ్యాధి చిన్నపిల్లలకు వస్తుంది. ఈ వ్యాధి…