ఆకు కూరల్లో పాలకూర వేరయా.. ప్రత్యేకమైన రుచి.. ఇంకా పోషక విలువలను కలిగి ఉంటుంది.. శరీరానికి రక్తం పట్టడానికి పాలకూరను ఎక్కువగా తినమని చెప్తుంటారు. ఇందులో ఉండే ఫైబర్, ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఒకటి… అందుకే రైతులు వీటిని ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే పాలకూర సాగులో అధిక దిగుబడి పొందాలంటే మాత్రం ముందుగా మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. ఇప్పుడు పాలకూరలో…