Spider- Man: అరబ్ కంట్రీలో 'స్పైడర్ మేన్'కి కొత్త చిక్కు వచ్చిపడింది. అదీ సెన్సార్ కారణంగా... నిజానికి దేశదేశానికీ మధ్య సినిమా సెన్సార్ బోర్డ్ రూల్స్ లో తేడా ఉంటుంది. అరబ్ ఎమిరేట్స్ లో సెన్సార్ నిబంధనలు బాగా కఠినంగా ఉంటాయి. దీంతో 'స్పైడర్ మేన్: అక్రాస్ ద స్సైడర్ వర్స్' సినిమాకు చిక్కులు తప్పలేదు.