SpiceJet announces Special Independence Day 2023 Sale: తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. కేవలం బస్ టికెట్ ధరకే విమానంలో ప్రయాణించే అవకాశంను దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీలలో ఒకటైన ‘స్పైస్‌జెట్’ కల్పిస్తోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్పైస్‌జెట్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు రూ. 1,515తో విమానంలో ప్రయాణించొచ్చు. ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనుకునే…