ఈరోజుల్లో వయస్సు సంబంధం లేకుండా చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా వీర్య కణాల వృద్ధి రేటు తగ్గిపోతుంది.. పురుషుల్లో వీర్య కణాలు 50 నుండి 60 మిలియన్ల సంఖ్యలో ఉండాలి..కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా…
Male infertility: ప్రస్తుత కాలంలో జీవనశైలి పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతోంది. పురుషుల్లో వంధ్యత్వానికి వీర్యకణాలు దెబ్బతినడం కారణమని తెలుస్తోంది. అయితే వీర్యకణాల దెబ్బతినడానికి ప్రమాద కారకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లోని సెమ్మెల్‌వీస్ యూనివర్సిటీ పరిశోధకులు స్పెర్మ్ పదార్థాన్ని దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన కారకాలను తెలుసుకున్నారు. కాలుష్యం, స్మోకింగ్, వేరికోసెల్, డయాబెటిస్, టెస్టికల్ ట్యూమర్, వయస్సు వంటివి స్మెర్మ నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నట్లుగా తేలింది.
Low Sperm Count : ప్రేమ, వివాహం, పిల్లలు ప్రతి మనిషి జీవితంలో ఇవి ఓ భాగం. పెళ్లయ్యాక తల్లిదండ్రులుగా మారడం అనేది మన జీవితంలో ముఖ్యమైన దశ. బిడ్డ పుట్టాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంచి ఆరోగ్యం కావాలి.