Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మిగతా భాషల్లో కూడా భారీ హైప్ తో రానుంది.
డింపుల్ హయాతి.. డస్కీ బ్యూటీ అయిన ఈ భామ గద్దలకొండ గణేష్ చిత్రం లోని ఐటమ్ సాంగ్ తో వెలుగులోకి వచ్చింది.అందులో ఆడి పాడింది మూడు నిమిషాలే అయిన తన గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెక్కించింది. ‘ఖిలాడి’సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకునేలా చేసింది ఈ భామ. తాజాగా ‘రామబాణం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.…