టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమానే “మిరయ్” ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.ఆ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్…