హైదరాబాద్ లో ఐటి అధికారులు నిన్నటి నుండి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 200 మంది అధికారులు ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. Also Read : Ravi Basrur : డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన మ్యూజిక్ డైరెక్టర్…