OnePlus Buds Pro 3: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ 2025, జనవరి 7న ఇండియాలో జరిగిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్ల రిలీజ్ ఈవెంట్‌లో తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిని డానిష్ ఆడియో దిగ్గజం డైనాడియో సహకారంతో రూపొందించారు. ఇందులో 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉండటం దీని ప్రత్యేకత. దీని స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో…