Bible Action: 14వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ రాసిన అరుదైన బైబిల్ ఇటీవల వేలంలో 69 లక్షల డాలర్లకు (రూ. 57 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఈ బైబిల్ బంగారు వర్ణంలో రంగుల పేజీలు, యూదు, క్రైస్తవ కళాత్మక సంప్రదాయాలను మిళితం చేస్తాయి. ఈ షెమ్ తోవ్ బైబిల్ ఉత్తర స్పానిష్ నగరం సోరియాలో 1312 సంవత్సరంలో రబ్బీ షెమ్ తోవ్ ఇబ్న్ గావ్ చేత పూర్తి చేయబడింది. ఇక ఈ వేలం…