Bible: రూ.57 కోట్లకు అమ్ముడుబోయిన 14వ శతాబ్దం అరుదైన బైబిల్..
- 14వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ రాసిన అరుదైన బైబిల్.
- వేలంలో 69 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.
- ఉత్తర స్పానిష్ నగరం సోరియాలో 1312 సంవత్సరంలో రబ్బీ షెమ్ తోవ్ ఇబ్న్ గావ్ చేత పూర్తి చేయబడింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bible Action: 14వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ రాసిన అరుదైన బైబిల్ ఇటీవల వేలంలో 69 లక్షల డాలర్లకు (రూ. 57 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఈ బైబిల్ బంగారు వర్ణంలో రంగుల పేజీలు, యూదు, క్రైస్తవ కళాత్మక సంప్రదాయాలను మిళితం చేస్తాయి. ఈ షెమ్ తోవ్ బైబిల్ ఉత్తర స్పానిష్ నగరం సోరియాలో 1312 సంవత్సరంలో రబ్బీ షెమ్ తోవ్ ఇబ్న్ గావ్ చేత పూర్తి చేయబడింది. ఇక ఈ వేలం గురించి పూర్తి వివరాలు చూస్తే..
Sanjauli mosque row: సంజౌలి మసీదు వివాదం.. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు
Also Read
ఈ బైబిల్ వేలం న్యూయార్క్‌లో ఉన్న సోథెబైస్ వేలం హౌస్ ద్వారా నిర్వహించబడింది. దీని అమ్మకం అంచనా 50 లక్షల డాలర్ల నుండి 70 లక్షల డాలర్లు (సుమారు రూ. 41 కోట్ల – 58 కోట్లు) వేశారు. 800 పేజీల బైబిల్ లో లోతైన పాండిత్యం, నిగూఢమైన పదాల ఉపయోగం, సాంస్కృతిక కళాత్మక ప్రభావాల కలయిక దీనిని అరుదుగా చేస్తుంది అని సోథెబీ అంతర్జాతీయ సీనియర్ జ్యూయిష్ స్పెషలిస్ట్ షెరీన్ లైబెర్మాన్ మింట్జ్ అన్నారు. ఈ బైబిల్ హీబ్రూ మాన్యుస్క్రిప్ట్స్ ప్రపంచ ప్రఖ్యాత కలెక్టర్ డేవిడ్ సోలమన్ సేకరణ నుండి వచ్చింది.
Himachal Pradesh : సంజౌలి గొడవ సద్గుమణగక ముందే మండితో హిందువుల నిరసన
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, ప్రపంచంలోని పురాతన పుస్తకాలలో ఒకటైన క్రాస్బీ స్కోయెన్ కోడెక్స్, లండన్ లోని క్రిస్టీ వేలం హౌస్ ద్వారా విక్రయించబడింది. ఈ పుస్తకాన్ని క్రీస్తు శకం 250 నుండి 350 వరకు క్రైస్తవ మఠంలో కూర్చొని రాశారని నమ్ముతారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!